Hellallallo Song Lyrics హల్లల్లల్లో lyrics in Telugu: Peddi Telugu movie song Hellallallo is sung by Rakshita Suresh, with the music composition of A R Rahman. Ananth Sree Ram penned its lyrics, and the movie features Ram Charan, Janhvi Kapoor, Shiva Rajkumar, Jagapathi Babu, and others.
Hellallallo Song Lyrics Peddi(Telugu)
బారులుంటాయ్ బ్యాంకులుంటాయ్
బంగారాలుంటాయ్
బాధలుంటాయ్ బాకీలుంటాయ్
భారాలుంటుంటాయ్
మనిషన్నవాడికి ఇవి మామూలే
ప్రతి పూట తప్పని పీచీలే
అడపాదడపా ఇదిసే గడపా
ఏటి పీపిలైపోతావ్ అతిగా
వారానికి వెయ్యి నాకోసం దాయి
నెలకోసారైనా నీకిట్టా ఈ హాయి
అరకాసులు తియ్యి అరవంకీలు ఎయ్యి
స్వర్గానికి దారి చూపిట్టాం వచ్చేయి
అందం బిందులున్నాయ్ దా దా దా
ఆలోచిత్తా పోతే ఆలస్యం అయిపోదా
హెల్లల్లల్లో హలో హెల్లల్లల్లో హెల్లల్లల్లో
బావా చీర చొక్కా చిక్కడిపోవాలో
హెల్లల్లల్లో హలో హెల్లల్లల్లో హెల్లల్లల్లో
బావా సిగ్గు గట్రా నొక్కడిపోవాలో
ఇంట్లో వంటె తింటుంటావా
హోటల్కో ఢాబాకో
ఒసారెల్లి ముద్ద మింగి రావా
హ్మ్ మ్మ్
హే ఇంట్లో తానం సాలంటావా
పండక్కో పబ్బంకో
ఏట్లోకి ఎల్లో మునక మునిగి రావా
ఇది కూడా అంతేరో
ప్రతి వారం సంతేరో
అది కూడా వద్దెత్తే
పుట్టిందింకెందుకురో
హెల్లల్లల్లో హలో హెల్లల్లల్లో హెల్లల్లల్లో
బావా చీర చొక్కా చిక్కడిపోవాలో
చిక్కడి పోవా చిక్కడి పోవా చిక్కడి పోవాలో
బావా చీర చొక్కా చిక్కడిపోవాలో
ఓ నెమరేసుకోనాకైనా
వివరీసు లేకుంటే ఎల్గా ఎల్గా
ఎనకూళ్లో అననాకైనా
వేషాలేవీ లేకుంటే ఎల్గా అల్గా
సుఖమిట్టా పొగేసే
ఇప్పుడే అది ఎనకేసే
ముసలాడైపోయాక
మురిపెంగా నెమరేసే
హెల్లల్లల్లో హలో హెల్లల్లల్లో హెల్లల్లల్లో
బావా చీర చొక్కా చిక్కడిపోవాలో
హెల్లల్లల్లో హలో హెల్లల్లల్లో హెల్లల్లల్లో
బావా సిగ్గు గట్రా నొక్కడిపోవాలో
వారానికి వెయ్యి నాకోసం దాయి
నెలకోసారైనా నీకిట్టా ఈ హాయి
అరకాసులు తియ్యి అరవంకీలు ఎయ్యి
స్వర్గానికి దారి చూపిట్టాం వచ్చేయి
అందం బిందులున్నాయ్ దా దా దా
ఆలోచిత్తా పోతే ఆలస్యం అయిపోదా
Baaruluntaay Bankuluntaay
Bangaraaluntaay
Baadhaluntaay Baakeeluntaay
Bharaluntuntaay
Manishannavodiki Ivi Maamoole
Prati Poota Tappani Pichile
Adapaadapaa Idisey Gadapaa
Eti Peepilaipothaav Athigaa
Vaaraniki Veyyi Naakosam Daayi
Nelakosaraina Neekitta Ee Haayi
Arakaasulu Tiyyi Aravankeelu Eyyi
Swargaaniki Daari Choopittaam Vaccheyi
Andam Bindulunnaay Da Da Da
Aalochitta Pothe Aalasyam Ayipodaa
Hellallallo Hello Hellallallo Hellallallo
Baava Cheera Chokka Chikkadipovaalo
Hellallallo Hello Hellallallo Hellallallo
Baava Siggu Gatraa Nokkadipovaalo
Intlo Vante Tintuntaavaa
Hotelko Dhaabaako
Osarelli Mudda
Mingi Raavaa Hmmm
Hey Intlo Taanam Saalantaavaa
Pandakko Pabbanko
Yetloki Ello Munaka
Manigi Raavaa
Idi Kooda Anthero
Prati Vaaram Santhero
Adi Kooda Vaggetthe
Puttindinkendukuro
Hellallallo Hello Hellallallo Hellallallo
Baavaa Cheera Chokka Chikkadipovaalo
Chikkadi Povaa Chikkadi Povaa Chikkadi Povaalo
Baavaa Cheera Chokka Chikkadipovaalo
Oh Nemareesukonaakainaa
Vivareesu Lekunte Elgaa Elgaa
Enakoollo Ananaakainaa
Veshaalevi Lekunte Elgaa Algaa
Sukhamittaa Pogese
Ippude Adi Enakese
Musalaadaipoyaaka
Muripengaa Nemarese
Hellallallo Hello Hellallallo Hellallallo
Baavaa Cheera Chokka Chikkadipovaalo
Hellallallo Hello Hellallallo Hellallallo
Baavaa Siggu Gatraa Nokkadipovaalo
Vaaraniki Veyyi Naakosam Daayi
Nelakosaarainaa Neekittaa Ee Haayi
Arakaasulu Tiyyi Aravankeel Eyyi
Swargaaniki Daari Choopittaam Vaccheyi
Andam Bindulunnaay Da Da Da
Aalochittaa Pothe Aalasyam Ayipodaa.
Song Credits:
| Song Title: | Hellallallo |
|---|---|
| Movie: | Peddi (2026) |
| Language: | TELUGU |
| Singer: | Rakshita Suresh |
| Lyrics by: | Dev Pawar |
| Music by: | A R Rahman |
| Song Released: | 24 May 2026 |
| Music Label: | T Series |







